BREAKING
thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 06 November 2026, 08:32 am
Posted by : K MAHESH

కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 08:32 AM
12 వీక్షణలు

రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. హకీంపేటలో రైతు మేళా, ఇండస్ట్రీ ఎక్స్‌పో, బహిరంగ సభ

కొడంగల్ (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సుమారు రూ.9 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, పూర్తయిన పనులను ప్రారంభించనున్నారు.

మూడు రోజుల పర్యటనలో కార్యక్రమాలు

ఈ నెల 7న హకీంపేటలో నిర్వహించే మెగా రైతు మేళా, ఇండస్ట్రీ ఎక్స్‌పోను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 8వ తేదీన స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై వారి సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడనున్నారు.

నవంబర్ 9న పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు, సాయంత్రం హకీంపేటలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.

అధికారుల ఏర్పాట్లు

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రైతు మేళా, ఇండస్ట్రీ ఎక్స్‌పో, మహిళల సమావేశం, బహిరంగ సభ సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు.