BREAKING
thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
Test 4
Date of Publish : 06 November 2026, 07:12 am
Posted by : K MAHESH

ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:12 AM
5 వీక్షణలు
  • ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు  ఏర్పాటుచేసిన
  • సర్పంచ్ గరిక సత్యనారాయణ 
యాదాద్రి జిల్లా: రామన్నపేట టౌన్ లో ఎల్ నినో ప్రభావాని గుర్తించి పద్మశాలి కాలనీ లో సంగిశెట్టి శేఖర్ ఇంటి దగ్గర మరియు జనంపల్లి రోడ్ ఎల్లమ్మ గుడి దగ్గర రెండు 5 హెచ్పి  మోటార్స్ అమర్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప్పసర్పంచ్ మోట్ రమేష్, సెక్రటరీ వంగాల సైదిరెడ్డి , వార్డు మెంబెర్స్, జాడ సంతోష్, సూర్వి హరిబాబు, కొమ్ము శేఖర్, మోట్ మహేష్, బండ కవిత లింగస్వామి, అంజద్, నోముల అనిత యాదయ్య, నకిరేకంటి పార్వతమ్మ సుదర్శన్, గొరిగే పారిజాత శేఖర్, కొమ్ము రామస్వామి గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొనారు.