BREAKING
thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 06 November 2026, 07:55 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మరో తుపాను ముప్పు? పేరు అక్వాన్ (AKVAN)

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Nov, 2026 - 07:55 AM
7 వీక్షణలు

బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడే అవకాశాలపై చర్చ మొదలైంది. అక్వాన్ (Akvan) పేరుతో కొత్త తుపాను ఏర్పడవచ్చని కొన్ని వాతావరణ నివేదికల్లో ప్రస్తావన రావడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. నవంబర్ 11 నుంచి 16 మధ్య సముద్రంలో వాతావరణ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని సమాచారం అయితే ఈ తేదీల్లో అక్వాన్ తుపాను ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. తుపాను తీవ్రత, దిశ, తీర ప్రాంతాలపై ప్రభావం వంటి అంశాలపై కూడా స్పష్టత లేదు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ శాఖ విడుదల చేసే అధికారిక హెచ్చరికలను మాత్రమే విశ్వసించాలి. ముఖ్యంగా తీర ప్రాంత మత్స్యకారులు, రైతులు తాజా వాతావరణ సమాచారాన్ని గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.