BREAKING
thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
Test 4
Date of Publish : 06 November 2026, 07:39 am
Posted by : K MAHESH

వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
06 Nov, 2026 - 07:39 AM
6 వీక్షణలు
  • పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు
  • చావలి లక్ష్మీ సులోచన ఫౌండేషన్ ఆర్థిక చేయూత

వెల్లంకి (ఎన్‌ టుడే న్యూస్‌): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.30,000 విలువైన ఉపకార వేతనాలను అందజేశారు. చావలి లక్ష్మీ సులోచన ఫౌండేషన్ పంపించిన ఈ ఉపకార వేతనాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు తంగెళ్ల సురేందర్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకొని శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందించిన చావలి లక్ష్మీ సులోచన ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ. సత్తిరెడ్డి, ఎం. శ్రీనివాస్ రెడ్డి, వై. రవికుమార్, ఎస్. శివారెడ్డి, కె. హేమలత, నర్మద, ఉమా మహేశ్వరి, కె. స్వప్న, వి. జ్యోతి, టి. వసంత తదితరులు పాల్గొన్నారు.