BREAKING
thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు thumb ● ట్రాక్టర్‌ కింద పడి రైతు దుర్మరణం thumb ● అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం thumb ● వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు thumb ● ఎన్నికల సరళి, ఏర్పాట్లను పరిశీలించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ thumb ● ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. నవంబర్ 19న శ్రీకారం thumb ● కొడంగల్‌లో మూడు రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన thumb ● భారత్ ఘన విజయం.. ఆరోసారి ఛాంపియన్‌గా టీమిండియా! thumb ● వెల్లంకి పాఠశాల విద్యార్థులకు రూ.30 వేల ఉపకార వేతనాలు thumb ● శంకుస్థాపన చేసిన మహిళా సంఘ భవన నిర్మాణం తక్షణమే చేపట్టాలి. thumb ● చిన్నారుల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు
Test 4
Date of Publish : 06 November 2026, 09:32 am
Posted by : ANTHATI NARENDAR

వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేక పూజలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
06 Nov, 2026 - 09:32 AM
22 వీక్షణలు

వేలిమినేడు ఆంజనేయ స్వామి ఆలయంలో కాంగ్రెస్ నాయకుల ప్రత్యేక పూజలు

చిట్యాల: ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇటీవల ఒకేరోజు రెండు ప్రమాదాలకు గురైన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వేలిమినేడు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేసి, వేముల వీరేశం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు కలగకుండా ప్రజలకు మరిన్ని సేవలందించాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య, మార్కెట్ చైర్మన్ నర్ర వినోదమోహన్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకన్న, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనరసింహ, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లపు బుద్ధుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, ఉరుమడ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు సైదులు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, మేడబోయిన స్వాతి శ్రీను పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చెరుకు యాదమ్మ, బోయ లక్ష్మయ్య, పల్లపు రామకృష్ణ, గంగపురం వెంకన్న, బోయ స్వామి, మర్రి శ్రీకాంత్, రాచమల్ల నరేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.