BREAKING
thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● కార్తీక మాసంలో శైవ క్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు thumb ● పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా కాగిత రామచంద్రపురం గ్రామ పంచాయతీ thumb ● శ్రీకాళహస్తి: అక్కుర్తి రైల్వే గేటు వద్ద 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం thumb ● మిద్దెల రామయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
Test 4
Date of Publish : 12 November 2026, 01:33 pm
Posted by : SEETHA KIRAN KUMAR

శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన పండ్ల లోడ్ లారీ

వినోదం సినిమా వార్తలు
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
12 Nov, 2026 - 01:33 PM
2 వీక్షణలు

షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం.. క్షేమంగా ఉన్నట్లు సమాచారం

హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. సినిమా షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఆయన కారును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌కు పెద్దగా గాయాలు కాలేదని, ఆయన క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పటికీ ఆయనకు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, గతంలో విజయవాడలో పండ్ల వ్యాపారం చేసిన శేఖర్ మాస్టర్ కారును పండ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టడం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. మరోవైపు, నిన్ననే ఆయన స్వామి మాల ధరించినట్లు సమాచారం.

అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.