BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం
Test 4
Date of Publish : 23 November 2026, 07:33 pm
Posted by : P GAJENDRA BABU

శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం

ఆంధ్రప్రదేశ్
Reporter
P Gajendra Babu Srikalahasthi Constituency Reporter
23 Nov, 2026 - 07:33 PM
10 వీక్షణలు

నాలుగో వార్డులో స్థానిక ప్రజలను కలుసుకుని కూటమి ఆశయాల వివరణ

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణంలోని నాలుగో వార్డులో తెలుగుదేశం పార్టీ–జనసేన పార్టీల ఉమ్మడి కూటమి తరఫున వార్డు స్థాయి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నాలుగో వార్డు ఇన్‌చార్జి ఉలస రామ్మూర్తి, మిద్దుల హరిబాబు, ఉలస సుబ్రహ్మణ్యం, కొణతాల బాబు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ఇంటింటికీ వెళ్లి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. టీడీపీ–జనసేన కూటమి ఆశయాలు, లక్ష్యాలను ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ.. టీడీపీ–జనసేన ఐక్యతను చాటుతూ ప్రజలతో మమేకమై ప్రచారం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.