BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం
Test 4
Date of Publish : 23 November 2026, 09:42 pm
Posted by : K MAHESH

అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 09:42 PM
7 వీక్షణలు

రూ.10 లక్షల ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ భవనాలకు ప్రహరీ గోడల నిర్మాణం

బయ్యారం, నవంబర్ 23, ఎన్ టుడే న్యూస్:

గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ భవనాలకు భద్రత కల్పించే లక్ష్యంతో కొత్తపేట–గంధంపల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామంలోని ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ భవనాల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.10 లక్షల ఎన్‌ఆర్‌జీఎస్ నిధులు మంజూరయ్యాయి.

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సహకారంతో మంజూరైన ఈ నిధులతో చేపట్టనున్న నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ భవనాల చుట్టూ ప్రహరీ గోడలు నిర్మించడం వల్ల ఆ భవనాలకు భద్రత పెరుగుతుందని పేర్కొన్నారు.

ఈ నిర్మాణాలతో ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులు, అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు దోహదపడుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి సహకరించి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.