BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 23 November 2026, 08:33 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

చింతగుంపల్లి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ నాయకుల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / పెదచెర్లోపల్లె
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
23 Nov, 2026 - 08:33 PM
13 వీక్షణలు

సర్పంచ్ అభ్యర్థి భూమిరెడ్డి కొండారెడ్డికి మద్దతుగా పల్లివారిపల్లిలో ఇంటింటి ప్రచారం

పెదచెర్లోపల్లి, ఎన్ టుడే న్యూస్:

కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మద్దతుతో చింతగుంపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమిరెడ్డి కొండారెడ్డికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పెదచెర్లోపల్లి మండల పరిధిలోని చింతగుంపల్లి పంచాయతీ పల్లివారిపల్లిలో ప్రచారం చేపట్టిన నాయకులు, కొండారెడ్డికి కేటాయించిన మంచం గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను కోరారు. సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తూ, ఎన్నికల్లో ఆయనకు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలను అభ్యర్థించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పంచాయతీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.