BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి
Test 4
Date of Publish : 23 November 2026, 08:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హితచింతక్ అభియాన్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 08:24 PM
6 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండల కేంద్రంలోని శివాలయంలో సోమవారం ఉదయం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హితచింతక్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్వహిందూ పరిషత్ గంపలగూడెం మండల అధ్యక్షుడు ముత్యాల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి హిందూ బంధువు హితచింతక్ అభియాన్‌లో భాగస్వాములై విశ్వహిందూ పరిషత్ సభ్యత్వం స్వీకరించాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు ద్వారా హిందూ సమాజాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వేములపల్లి రామకృష్ణ, సహ కార్యదర్శి నాళ్ల లక్ష్మణరావు, జిల్లా సహ సంపర్క ప్రముఖ్ అన్నవరపు క్రాంతికుమార్, మండల సత్సంగ ప్రముఖ్ పేట అప్పారావు, సమరసత ప్రముఖ్ మాగంటి వెంకటకృష్ణ, కొల్లా నాగేశ్వరరావు, కొల్లా సుబ్రహ్మణ్యం, నాళ్ల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.