BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం
Test 4
Date of Publish : 23 November 2026, 09:40 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

అంబవరం గ్రామంలో టీడీపీ జెండా ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / చంద్రశేఖరపురం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
23 Nov, 2026 - 09:40 PM
12 వీక్షణలు

మండల పార్టీ అధ్యక్షుడు బొబ్బూరి రమేష్ చేతుల మీదుగా కార్యక్రమం

అంబవరం, ఎన్ టుడే న్యూస్:

అంబవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు బొబ్బూరి రమేష్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గుంటిమడుగు శ్రీనివాస్ వర్మ, ఎంపీపీ బొమ్మనబోయన వెంకటేశ్వర్లు (వెంగన్న), అంబవరం గ్రామ సర్పంచ్ ముప్పల సుబ్బమ్మ, చింతపూడు సర్పంచ్ గుంటిమడుగు కాంతమ్మ, సీ.యస్.పురం గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తుల వెంకటాద్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.