BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి
Test 4
Date of Publish : 23 November 2026, 08:03 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

బల్లిపల్లి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
23 Nov, 2026 - 08:03 PM
10 వీక్షణలు

పరిసపోగు దేవయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డా. దద్దాల నారాయణ యాదవ్ పిలుపు

కనిగిరి, ఎన్ టుడే న్యూస్:

కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డా. దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కనిగిరి మండలం బల్లిపల్లి పంచాయతీ పరిధిలోని తమతంవారిపల్లిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పరిసపోగు దేవయ్యకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికంగా ప్రచారం చేపట్టి పరిసపోగు దేవయ్యకు మద్దతు ఇవ్వాలని గ్రామ ప్రజలను కోరారు. ఎన్నికల్లో ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ప్రచారంలో పేర్కొన్నారు.

డా. దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతుగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.