BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం
Test 4
Date of Publish : 23 November 2026, 07:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

సిద్ధార్ధనగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Nov, 2026 - 07:58 PM
9 వీక్షణలు

ఏలూరు జిల్లా: సిద్ధార్ధనగరం గ్రామ పార్టీ అధ్యక్షుడు రామిశెట్టి కృష్ణ ఆధ్వర్యంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు సమక్షంలో వీరంతా పార్టీలో చేరగా, ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ సభ్యులు బాణావతు లక్ష్మి, బాణావతు రఘురామ్, బాణావతు రాజేష్, బాణావతు దిలీప్, జర్పల మంగ్య, దూరిసెట్టి ప్రసాదు, భూక్యా బాలాజీ, మూడు వెంకటేశ్వరరావు, బాణావతు నాగులు, గుగులోతు హరి, జుజ్జువరపు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు భూక్యా మురళి నాయక్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.