BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి
Test 4
Date of Publish : 23 November 2026, 08:13 pm
Posted by : K MAHESH

మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 08:13 PM
6 వీక్షణలు

మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపిన తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, నవంబర్ 23, ఎన్ టుడే న్యూస్:

రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు కోనూరు గోపాల్ మృతి చెందడం బాధాకరమని తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు.

కోనూరు గోపాల్ మృతి విషయం తెలుసుకున్న డాక్టర్ చెరుకు సుధాకర్ బోగారం గ్రామానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌కే చాంద్, బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయి, బీఆర్‌ఎస్ నాయకులు అరిగే బాలయ్య, కందుల నరసింహ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.