BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● వెంకట్రామయ్య చిన్నచెరువుకు ప్రత్యేక ఫీడర్ ఛానళ్లు ఏర్పాటు చేయాలి thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం
Test 4
Date of Publish : 23 November 2026, 07:51 pm
Posted by : K MAHESH

పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 07:51 PM
7 వీక్షణలు

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో మంజూరైన చెక్కుల పంపిణీ

మునుగోడు, ఎన్ టుడే న్యూస్:

అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) అండగా నిలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను గ్రామ సర్పంచ్ గజం అనిత సత్యనారాయణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం ఆరుగురు లబ్ధిదారులకు రూ.2,45,500 విలువైన చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గజం అనిత సత్యనారాయణ మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యల కారణంగా వైద్య ఖర్చులు భరించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన వారికి ఈ నిధుల ద్వారా ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు.

చెక్కులు అందుకున్న లబ్ధిదారుల వివరాలు:

  1. చెరిపెల్లి రాజారాములు – రూ.60,000

  2. కుక్కల లక్ష్మయ్య – రూ.60,000

  3. బండమీది మమత (భర్త సాయికుమార్) – రూ.60,000

  4. బొమ్మకంటి ముత్యాలమ్మ (భర్త లింగయ్య) – రూ.28,000

  5. గుజ్జరి శ్రవణ్ కుమార్ – రూ.24,500

  6. గజం కళావతి (భర్త కనకయ్య) – రూ.13,000

ఈ ఆరుగురికి కలిపి రూ.2,45,500 ఆర్థిక సాయం అందింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో మంజూరైన ఈ చెక్కులను లబ్ధిదారులకు అందజేయడంతో వారి కుటుంబాలకు కొంత ఆర్థిక ఊరట లభించనుంది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గజం సత్యనారాయణ, పద్మశాలి కుల సంఘం అధ్యక్షుడు గజం సత్యనారాయణ, కార్యదర్శి పగిడిమర్రి భావనాఋషి, వార్డు సభ్యుడు గజం రమేష్, జెల్ల మార్కండేయ, డాక్టర్ గంజి వెంకటేశ్వర్లు, గోలి సాంబయ్య, పెంబల్ల కృష్ణ, పున్న చంద్రశేఖర్, గూడ పవన్, గజం శ్రీకాంత్, గజం సునీల్, బావండ్ల నాగరాజు, కొంగరి అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.