BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● గ్రామగ్రామాన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రచారం thumb ● కలెక్టర్ సారూ.. కనికరించండి! thumb ● మాజీ సర్పంచ్ కోనూరు గోపాల్ మృతి బాధాకరం thumb ● కుటుంబ ఆర్థిక భద్రతకు జీవిత బీమా శ్రీరామరక్ష thumb ● డబ్బులు తీసుకోకుండా ఓటు హక్కును వినియోగించుకుందాం thumb ● పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి అండ.. ఆరుగురికి రూ.2.45 లక్షల ఆర్థిక సాయం thumb ● కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన.. thumb ● శ్రీకాళహస్తిలో టీడీపీ–జనసేన కూటమి ఇంటింటి ప్రచారం thumb ● ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని వినియోగించుకోవాలి
Test 4
Date of Publish : 23 November 2026, 07:18 pm
Posted by : K MAHESH

అయ్యప్ప స్వామి ఆలయ నూతన నిర్మాణానికి శంకుస్థాపన

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
23 Nov, 2026 - 07:18 PM
10 వీక్షణలు

ఈ నెల 29న భూమిపూజ.. భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి: శంకరానంద స్వామి

సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 23: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీ మణికంఠ సన్నిధానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఆహ్వాన కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అన్నపూర్ణేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ శంకరానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శంకరానంద స్వామి మాట్లాడుతూ.. ఈ నెల 29వ తేదీ ఆదివారం నూతన అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమానికి గ్రామ ప్రజలు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భక్తులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు సోనబోయిన ఐలయ్య, చిలువేరు జంగయ్య, బాలగోని బాలరాజు, తెలంగాణ బిక్షం, చిలువేరు సాయిబాబా, నీళ్ల శ్రీశైలం, బొడ్డుపల్లి కృష్ణ, ఏపూరి మహేష్, దూసరి శ్రీశైలం, గవ్వల జంగయ్య, సురేష్, గట్టు శీను, గణేష్, నీళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.