BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 15 October 2026, 11:48 am
Posted by : MUSUGU GOPI

డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘన నివాళులు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
15 Oct, 2026 - 11:48 AM
8 వీక్షణలు

దేశ ప్రగతికి కలాం చేసిన సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

పెదకూరపాడు: భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

సామాన్య కుటుంబంలో జన్మించిన కలాం తన అసాధారణ ప్రతిభ, కృషి, పట్టుదలతో దేశ అంతరిక్ష పరిశోధన, క్షిపణి సాంకేతిక రంగాల అభివృద్ధికి విశేష సేవలందించారని ప్రవీణ్ పేర్కొన్నారు. భారతదేశ 11వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించి దేశానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు.

యువతలో విజ్ఞానంపై ఆసక్తి, దేశభక్తి, ఉన్నత లక్ష్యాల పట్ల పట్టుదలను పెంపొందించిన కలాం జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ, జనసేన పార్టీ తరఫున ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు.

— భాష్యం ప్రవీణ్
పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు