BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 01 September 2026, 02:58 pm
Posted by : DAVU RAVINDER REDDY

US కొత్త ప్లాన్.. అమల్లోకొస్తే ఇండియన్స్ కు కష్టమే!

అంతర్జాతీయం
01 Sep, 2026 - 02:58 PM
55 వీక్షణలు

US కొత్త ప్లాన్.. అమల్లోకొస్తే ఇండియన్స్ కు కష్టమే!

H1-B వీసాలకు సంబంధించి US కొత్త ప్రపోజల్ తీసుకొచ్చింది. వీరిపై డిపెండ్ అయిన భార్య/భర్త, 21 ఏళ్లలోపు పిల్లలకు H-4 వీసా కింద ఇస్తున్న వర్క్ పర్మిట్ను రద్దు చేయాలని భావిస్తోంది. గత పదేళ్లుగా H-4 వీసాదారులు అక్కడ లీగల్గా పనిచేసుకుంటున్నారు. 2014 నుంచి 2017 మధ్యలో H-4 వీసాలు తీసుకున్న వారిలో 93% భారతీయులే. అందులో 94% మహిళలే కావడం గమనార్హం. ఈ ప్రతిపాదన అమల్లోకొస్తే వీరంతా ఉపాధికి దూరమవుతారు.