బర్త్ డే బాయ్ మూవీ రివ్యూ.. సినిమా ప్రేక్షకులను మెప్పించిందా…
కొన్నిసార్లు సినిమా పేర్లు కూడా తెలియకుండా.. అందులో ఎవరు నటించారో కూడా తెలియకుండా కేవలం ట్రైలర్ చూసి.. అందులో కంటెంట్ చూసి సినిమాలకు వెళ్తుంటాం. అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా బర్త్ డే బాయ్. పూర్తిగా అమెరికా నేపథ్యంలో సాగే ఈ కథ ఎలా ఉందో చూద్దాం.. సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో డీటైల్డ్‌గా మాట్లాడుకుందాం..










