రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు
రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద ఘనంగా జరుగుతున్న దేవి నవరాత్రి వేడుకలు NTODAY NEWS: రిపోర్టర్ (వీరమల్ల శ్రీను) ఏలూరు జిల్లా/ జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం గ్రామంలో కొత్త రామాలయం వద్ద దేవీ నవరాత్రులు మరియు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.ఏడవ రోజు అమ్మవారు మహాచండీ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఇష్టమైన చీరలు, పిండి వంటలు నైవేద్యంగా భక్తులు తేవడం జరుగుతుంది. […]