BREAKING
thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 07:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 07:55 PM
33 వీక్షణలు

మంగళగిరి: మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహ కాలనీలో ఏర్పాటు చేసిన 34వ నంబర్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన సాధారణ ఓటరుగా ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ ఓటు వేశారు. ఓటర్లతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడం విశేషం. ఈ సందర్భంగా ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో తన బాధ్యతను గుర్తించి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి లభించిన విలువైన హక్కు అని, ఎన్నికల ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. అలాగే నవంబర్ 26న జరుపుకుంటున్న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.