BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 07:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆత్కూరులో టీడీపీ విజయకేతనం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Nov, 2026 - 07:33 PM
10 వీక్షణలు

సర్పంచ్‌గా మెండెం లూర్ధమ్మ ఘన విజయం ఉపసర్పంచ్‌గా మందా సరస్వతి ఎన్నిక 

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి మెండెం లూర్ధమ్మ విజయం సాధించారు. ఉపసర్పంచ్‌గా మందా సరస్వతిని ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు గ్రామస్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రహదారుల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ కలుపుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తమ విజయానికి సహకరించిన ఓటర్లకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఆత్మకూరు గ్రామానికి మంచి పేరు తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.