BREAKING
thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం thumb ● India: బంగాళాఖాతంలో మరో తుపాను.. ‘మురసు’గా నామకరణం thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం thumb ● India: బంగాళాఖాతంలో మరో తుపాను.. ‘మురసు’గా నామకరణం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 10:20 am
Posted by : GOUTHAM RUDRARAPU

Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
01 Nov, 2026 - 10:20 AM
13 వీక్షణలు

ఎంపికైన ప్రాజెక్టులకే అవకాశం.. పాఠశాలకు నలుగురు విద్యార్థులకు అనుమతి

సంగారెడ్డి : (ఎన్ టుడే న్యూస్)

జిల్లా స్థాయి నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ (NCSC)-2026 పోటీలను నవంబర్ 3న నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి తెలిపారు. జిల్లా సైన్స్ కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోటీలు కొనసాగుతాయని వెల్లడించారు.

ఎంపికైన ప్రాజెక్టులకే అవకాశం

జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన ప్రాజెక్టులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హత కలిగి ఉంటాయని రోహిణి స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి ప్రాజెక్టుల ఎంపిక ప్రక్రియలో అర్హత సాధించిన విద్యార్థులు మాత్రమే తమ నమూనాలు, పరిశోధన అంశాలను ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు.

ఒక్కో పాఠశాల నుంచి నలుగురికి అనుమతి

ప్రతి పాఠశాల నుంచి గరిష్టంగా నలుగురు విద్యార్థులకు మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారిణి పేర్కొన్నారు. సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ నిబంధనలను గమనించి పోటీలకు సిద్ధం కావాలని సూచించారు.

విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానం, పరిశోధనా ఆసక్తి, సృజనాత్మకతను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.