BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 17 October 2026, 01:11 pm
Posted by : MUSUGU GOPI

బెల్లంకొండలో సరస్వతీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

భక్తి భక్తి
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
17 Oct, 2026 - 01:11 PM
1 వీక్షణలు

15 ఏళ్లుగా కొనసాగుతున్న బతుకమ్మ వేడుకలు.. కోలాటాలతో సందడిగా మారిన ప్రాంగణం

బెల్లంకొండ: గ్రామంలోని జండా చెట్టు సమీపంలో ఉన్న పాల కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. చిన్నారులు, మహిళలు కలిసి కోలాటాలు ఆడుతూ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

గ్రామంలో గత 15 సంవత్సరాలుగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా వేడుకలను నిర్వహిస్తూ భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.