BREAKING
thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం
Date of Publish : 20 October 2026, 10:32 pm
Posted by : MUSUGU GOPI

బెల్లంకొండలో ఘనంగా దసరా వేడుకలు

భక్తి భక్తి
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
20 Oct, 2026 - 10:32 PM
19 వీక్షణలు

బెల్లంకొండ (ఎన్‌ టుడే న్యూస్‌): దసరా పండుగను పురస్కరించుకుని బెల్లంకొండ గ్రామంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములవారు, శివపార్వతులు, వీరభద్రస్వామి వారి పల్లకులను గ్రామంలో ఊరేగించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు.

అనంతరం దసరా పండుగ విశిష్టతను వివరించి, సంప్రదాయ ఆచారాల ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ వేడుకల్లో భాగంగా జమ్మిచెట్టు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పులుపుల ఫణికుమార్ శర్మ, దేవదాయ శాఖకు చెందిన జాలయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.