BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 22 March 2026, 07:47 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

హనుమంతరాయ దున్నిలో 25 నుంచి బ్రహ్మోత్సవాలు

భక్తి
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 07:47 PM
165 వీక్షణలు

హనుమంతరాయునిదిన్నిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

మార్చి 25 నుంచి వార్షిక ఉత్సవాలు

పుంగనూరు మండలంలోని హనుమంతరాయుని దున్నిలో వెలసిన శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 25 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి కార్యక్రమాల షెడ్యూల్‌ను వెల్లడించారు:

మార్చి 25: అభిషేకం

మార్చి 26: ధ్వజారోహణం

మార్చి 27: కళ్యాణోత్సవం

మార్చి 28: రథోత్సవం

మార్చి 29: దీపోత్సవం

మార్చి 30: వసంతోత్సవం

మార్చి 31: సుప్రభాత సేవ

ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ వర్గాలు కోరాయి.