BREAKING
thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం
Date of Publish : 21 October 2026, 12:08 am
Posted by : MUSUGU GOPI

బెల్లంకొండలో విగ్రహ ఊరేగింపు.. కోలాటంతో సందడి

భక్తి
Reporter
Musugu Gopi Bellamkonda Mandal
21 Oct, 2026 - 12:08 AM
7 వీక్షణలు

బెల్లంకొండ (ఎన్‌ టుడే న్యూస్‌): బెల్లంకొండ గ్రామంలోని జండా చెట్టు వద్ద పాల కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహం ఊరేగింపు కార్యక్రమం సందడిగా సాగింది. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు ఉత్సాహంగా పాల్గొనగా, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కార్యక్రమానికి హాజరైన భక్తులకు నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని గోవిందపురంలో నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గోపి, మహేష్, ఆదిత్య, కాశయ్య, పోతురాజు, నాగమల్లేశ్వరరావు, శరత్ కుమార్, నాగమణి, చిన్ని తదితరులు పాల్గొన్నారు.