BREAKING
thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక thumb ● రాష్ట్రస్థాయి క్లాసికల్ డ్యాన్స్ పోటీల్లో రేణుశ్రీకి ద్వితీయ బహుమతి thumb ● ఇంట్లో బంగారు పుస్తెలతాడు మాయం.. ఆరు నెలల వ్యవధిలో రెండోసారి చోరీ ఫిర్యాదు thumb ● రాష్ట్రస్థాయి పీఎంశ్రీ కబడ్డీ పోటీలకు తుర్కపల్లి విద్యార్థుల ఎంపిక thumb ● స్వర్ణగిరిలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవం thumb ● ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు మరో ఐదేళ్లు నిధుల పొడిగింపు thumb ● తలసాని నివాసానికి తేజస్వి యాదవ్.. రాజకీయ అంశాలపై నేతల చర్చ thumb ● ట్రంప్‌కు అమెరికాలో, నెతన్యాహుకు ఇజ్రాయెల్‌లో రాజకీయ సవాళ్లు thumb ● మహా పాదయాత్రలో అయ్యప్ప స్వాములకు స్ఫూర్తి యోగ సభ్యుల సంఘీభావం thumb ● నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చకు అవకాశం thumb ● తెలంగాణ, ఏపీలో వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక thumb ● రాష్ట్రస్థాయి క్లాసికల్ డ్యాన్స్ పోటీల్లో రేణుశ్రీకి ద్వితీయ బహుమతి thumb ● ఇంట్లో బంగారు పుస్తెలతాడు మాయం.. ఆరు నెలల వ్యవధిలో రెండోసారి చోరీ ఫిర్యాదు thumb ● రాష్ట్రస్థాయి పీఎంశ్రీ కబడ్డీ పోటీలకు తుర్కపల్లి విద్యార్థుల ఎంపిక thumb ● స్వర్ణగిరిలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి తిరువీధి ఉత్సవం thumb ● ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు మరో ఐదేళ్లు నిధుల పొడిగింపు thumb ● తలసాని నివాసానికి తేజస్వి యాదవ్.. రాజకీయ అంశాలపై నేతల చర్చ thumb ● ట్రంప్‌కు అమెరికాలో, నెతన్యాహుకు ఇజ్రాయెల్‌లో రాజకీయ సవాళ్లు
Test 4
Date of Publish : 05 November 2026, 09:29 am
Posted by : కూనురు మధు

మలిదశ ఉద్యమకారుల హౌస్ అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
05 Nov, 2026 - 09:29 AM
42 వీక్షణలు

NTODAY NEWS : చిట్యాల 

తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మంద వేణుగోపాల్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుల హక్కులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న నాయకులను అడ్డుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. పోలీసుల ద్వారా ఉద్యమకారుల ఇళ్ల వద్దకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేయడం, శాంతియుత నిరసన తెలిపే హక్కును కాలరాయడమేనని మంద వేణుగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు ఉద్యమకారులు భయపడరని, ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.