BREAKING
thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం thumb ● చివరి టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్.. భారత్‌కు బ్యాటింగ్ thumb ● Jeelugumilli: కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రచారం thumb ● తెలంగాణలో పెరగనున్న విద్యుత్ బిల్లులు.. వినియోగదారులపై అదనపు భారం thumb ● Choutuppal: చౌటుప్పల్ జోగిని హత్య కేసులో ఇద్దరు నిందితుల పట్టివేత thumb ● Patancheru : ఫ్లిప్‌కార్ట్ వాహనం నుంచి మొబైల్ ఫోన్లు మాయం thumb ● New Delhi: ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ.. 4 వేల మందితో భద్రత thumb ● Sangareddy: నవంబర్ 3న జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్ పోటీలు thumb ● అక్టోబర్‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు thumb ● Miryalaguda: వడ్ల ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు thumb ● అమెరికాలో రామాయణ ప్రీసేల్స్‌ 1 మిలియన్‌ డాలర్ దాటినట్లు సమాచారం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 12:51 pm
Posted by : PAGADALA DEVAIAH

LB Nagar: మెర్క్యురీ ఈవీ టెక్ నూతన షోరూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
01 Nov, 2026 - 12:51 PM
15 వీక్షణలు

చంపాపేట్ విరాట్ నగర్‌లో శ్రీ లక్ష్మీ గణేష్ మోటార్స్ ప్రారంభం.. పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ వాహనాలు దోహదం

ఎల్బీనగర్, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):

ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ పరిధిలోని విరాట్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణేష్ మోటార్స్ – మెర్క్యురీ ఈవీ టెక్ లిమిటెడ్ షోరూమ్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం నిర్వహించిన గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మెర్క్యురీ ఈవీ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డాక్టర్ జయేష్ ఠక్కర్ పాల్గొన్నారు.

కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలు అవసరం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని నియంత్రించడంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు లభించడంతో పాటు భవిష్యత్తులో కాలుష్య రహిత రవాణా వ్యవస్థ అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని తెలిపారు.

నిర్వాహకులకు శుభాకాంక్షలు

నూతనంగా ప్రారంభమైన షోరూమ్ ద్వారా ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలు మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి డి. శ్రీనివాస్, రంగేశ్వరి ఆహ్వానించగా, హైదరాబాద్‌కు చెందిన వీఆర్‌ఆర్ ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ పార్టనర్‌గా వ్యవహరించింది.