BREAKING
thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు
Date of Publish : 06 August 2026, 11:10 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుడికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అందజేత..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
06 Aug, 2026 - 11:10 PM
49 వీక్షణలు

ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుడికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అందజేత..

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు, ఆగస్టు 4: లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబుల్ ఆధ్వర్యంలో పెద్దపంజాణి మండలం కొలుత్తూర్ గ్రామానికి చెందిన దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న  పి. నాగయ్య కి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్‌ను అందజేశారు.

ఈ పరికరాన్ని PMCC లయన్ భానుమూర్తి రెడ్డి ఉదారంగా విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారి సేవాభావాన్ని లయన్స్ క్లబ్ సభ్యులు అభినందిస్తూ, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా చైర్మన్ డా. శివ, డయాలసిస్ జిల్లా చైర్మన్ లయన్ వరదా రెడ్డి, క్లబ్ అధ్యక్షులు లయన్ మహేంద్ర రావు, కార్యదర్శి లయన్ ఎస్. మహీపాల్ రెడ్డి, కోశాధికారి లయన్ సుధాకర్ రావు, క్లబ్ డైరెక్టర్ లయన్ ముత్యాలు, సభ్యులు లయన్ గోపాల కృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ, అవసరంలో ఉన్న వారికి సేవ చేయడం లయన్స్ సంస్థ ప్రధాన ధ్యేయమని, సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు