మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో ఘనంగా ప్రారంభం 11 రోజుల పాటు ఆగమశాస్త్ర పద్ధతుల్లో ఉత్సవాలు NTODAY NEWS: శ్రీశైలం శ్రీశైలం దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటు (ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు) నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ప్రారంభ కార్యక్రమాలు ఆగమశాస్త్రానుసారం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ముందుగా యాగశాల ప్రవేశం నిర్వహించారు. అనంతరం వేదపండితులు చతుర్వేద పారాయణలు చేసి వేదస్వస్తి నిర్వహించారు. […]
ఘనంగా వారిజాల వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం
ఘనంగా వారిజాల వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం NTODAY NEWS: నార్కట్‌పల్లి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపులాయపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం హాజరై ప్రత్యేక […]









