Tag: DharmaPracharam

భాగల్‌కోట్‌లో ధర్మప్రచార కార్యక్రమం

భాగల్‌కోట్‌లో ధర్మప్రచార కార్యక్రమం నిర్వహించిన శ్రీశైల దేవస్థానం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రం భాగల్‌కోట్ జిల్లా తేర్‌దాళ్‌లోని అల్లమప్రభు దేవస్థానంలో ధర్మప్రచార కార్యక్రమం బుధవారం నిర్వహించబడింది. ధర్మప్రచారంలో భాగంగా ఉదయం ధర్మప్రచార రథం ద్వారా శోభాయాత్ర నిర్వహించారు. అర్చకులు రథంలోని స్వామి–అమ్మవార్లకు పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. సాయంత్రం కల్యాణోత్సవం సాయంత్రం అల్లమప్రభు దేవస్థానం ప్రాంగణంలో స్వామి–అమ్మవార్లకు కల్యాణోత్సవం నిర్వహించబడుతుంది. కార్యక్రమంలో భాగంగా: లోకకల్యాణాన్ని […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »