Tag: IrrigationDevelopment

మండల పర్యటనలో మధుసూదన్ నాయుడు

పుంగనూరు మండల పర్యటనలో మధుసూదన్ నాయుడు ఆలయ కార్యక్రమాల్లో పాల్గొని, పుంగమ్మ చెరువు నీటితో నిండడంపై హర్షం NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు  పుంగనూరు నియోజకవర్గ నాయకుడు మధుసూదన్ నాయుడు సోమవారం పుంగనూరు మండల పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వనమలదిన్ని గ్రామంలో నిర్వహించిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హంద్రీ–నీవా జలాల ద్వారా పుంగమ్మ చెరువు నిండడం పుంగనూరు […]

ముత్తునూర్ గోదావరి లిఫ్ట్ పునఃప్రారంభం

ముత్తునూర్ గోదావరి లిఫ్ట్ పునఃప్రారంభం NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ లక్ష్మణ్ రైతుల ఇబ్బందులు తొలగించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ వెల్గటూర్ మండలంలోని ముత్తునూర్ గ్రామంలో నిలిచిపోయిన గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గురువారం తిరిగి ప్రారంభించారు. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్ వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లోని కాపర్ వైర్లను దొంగిలించడంతో సాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో పంటలు ఎండిపోయే […]

Back To Top

Poster సిద్ధంగా ఉంది


Translate »