పుంగనూరులో జనసేన పార్టీ సమావేశం NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు పుంగనూరు: జనసేన పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సమావేశం ఫిబ్రవరి 26, 2026 (గురువారం) సాయంత్రం 4 గంటలకు ట్రావెల్స్ బంగ్లా, అన్న క్యాంటీన్ వెనుక, ఎంఫీఎల్ రోడ్, పుంగనూరులో జరుగుతుంది. కళ్యాణం శ్రీనివాస్ (రాజంపేట పార్లమెంట్ ఇన్‌చార్జ్, జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్, రాష్ట్ర […]









