కరీంనగర్‌లో మైనారిటీ బాలికల జూనియర్ కళాశాలకు భవనం అవసరం NTODAY NEWS: కరీంనగర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ సంక్షేమ నివాస పాఠశాల/జూనియర్ కళాశాల (బాలికలు-2) నిర్వహణ కోసం అనువైన భవనాన్ని అద్దెకు తీసుకోవడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. భవన అర్హతలు: విస్తీర్ణం: సుమారు 35,000 చదరపు అడుగుల బిల్ట్-అప్ ఏరియా అంతస్తులు: G+3 లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతం: కరీంనగర్ బస్టాండ్ నుండి 10 కిలోమీటర్ల […]
జగిత్యాలలో బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్
జగిత్యాలలో బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్ మైనార్టీల సంక్షేమమే లక్ష్యం: దావ వసంత సురేష్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి: లక్ష్మణ్ జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున విస్తృతంగా కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 17, 34, 35, 47, 48 వార్డులలో బీఆర్‌ఎస్ అభ్యర్థులైన ఎండీ జవీద్ ఫహద్, ఆశ్ర రిజ్వాన్, ఎండీ అబ్దుల్ ఆరిఫ్, అసిం సవన్‌కు మద్దతుగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా తొలి జడ్పీ […]









