మలేషియాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు వేడుకల్లో పాల్గొన్న కోలా సోమశేఖర్ NTODAY NEWS: మలేషియా మలేషియా రాజధాని Kuala Lumpurలో మలేషియా ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పుంగనూరు జనసేన నాయకుడు, VSR డెవలపర్స్ (బెంగళూరు) ప్రతినిధి Kola Somashekar ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎలమంచిలి జనసేన ఎమ్మెల్యే Vijay Kumar, పెనమలూరు ఎమ్మెల్యే Bode Prasadతో పాటు మలేషియాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల […]
విజయవాడ నగరాభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి
విజయవాడ నగరాభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి: ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఎంపీ కార్యాలయంలో వైభవంగా సంక్రాంతి వేడుకలు NTODAY NEWS: విజయవాడ విజయవాడ నగరాభివృద్ధిని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టితో నగరాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, […]
నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు
నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు ముగ్గుల, క్రీడా పోటీల్లో పాల్గొన్న లోకేష్ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు. ఈ పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి […]
మహిళల ఉత్సాహంతో కళకళలాడిన జియాపల్లి
లక్ష్మి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం మహిళల ఉత్సాహంతో కళకళలాడిన జియాపల్లి NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి: బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ మండలం జియాపల్లి గ్రామంలో లక్ష్మి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న మహిళలందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అనివార్య కారణాల వల్ల ముఖ్య అతిథులుగా హాజరు కావాల్సిన తెలంగాణ రాష్ట్ర నాయకురాలు కుంభం కీర్తి రెడ్డి మరియు బీబీనగర్ మండల […]









