BREAKING
thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● యువతకు ఉద్యోగ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● యువతకు ఉద్యోగ భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు: ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 07:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కాచవరంలో వైసీపీ జయకేతనం.. 300 ఓట్ల భారీ మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ విజయం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 07:48 PM
29 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచవరం గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ ఘనవిజయం సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థిపై 300 ఓట్ల భారీ మెజారిటీతో విజయభేరి మోగించి తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు గ్రామంలో నెలకొన్న రాజకీయ వేడి ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితంతో ముగిసింది. రాజేంద్ర ప్రసాద్‌కు ఓటర్లు పట్టం కట్టడంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు ఆకాంక్షించారు. 300 ఓట్ల మెజారిటీతో సాధించిన ఈ విజయం కాచవరం గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.