BREAKING
thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 07:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కనిమెర్ల తండాలో వైఎస్సార్‌సీపీ బోణీ.. సర్పంచ్‌తో పాటు నాలుగు వార్డులు కైవసం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 07:52 PM
36 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కనిమెర్ల తండా గ్రామపంచాయతీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బోణీ కొట్టింది. వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అజ్మీరా దుర్గాభవాని 18 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించి సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ ఆధిపత్యం చాటుతూ సర్పంచ్ స్థానంతో పాటు నాలుగు వార్డులను కూడా కైవసం చేసుకుంది. గ్రామంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 18 ఓట్ల తేడాతో సాధించిన ఈ విజయం గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.