BREAKING
thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి
మంచి మాట
Date of Publish : 01 November 2026, 11:07 pm
Posted by : SHAIK CHAND BASHA

Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్?

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
01 Nov, 2026 - 11:07 PM
17 వీక్షణలు
  • అనంతపురం జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఘటన
  • హేమంత్ మృతిచెందినట్లు ప్రచారం.. అధికారికంగా ధ్రువీకరించని పోలీసులు

అనంతపురం, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):

అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై చెట్లు నరికే యంత్రంతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. అనంతపురం జిల్లా ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

అటవీ ప్రాంతంలో పోలీసుల గాలింపు

హేమంత్ ఆత్మకూరు సమీపంలోని అడవిలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లినట్లు సమాచారం. పోలీసులను గుర్తించిన హేమంత్ రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం

ఈ క్రమంలో పోలీసులు హేమంత్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం వెలువడింది. కాల్పుల్లో హేమంత్ మృతిచెందినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు.

అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హేమంత్ పరిస్థితిపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అధికారిక సమాచారం అందిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.