BREAKING
thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 07:14 pm
Posted by : KOLA MAHESH

Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
01 Nov, 2026 - 07:14 PM
12 వీక్షణలు

అధ్యక్షుడిగా పాపావత్ యాదగిరి నాయక్, ప్రధాన కార్యదర్శిగా జి. బాలాజీ నాయక్

గార్ల, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):

గార్ల మండల కేంద్రంలోని వర్తక సంఘం భవనంలో శనివారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక

మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బి. రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆర్. ఉపేందర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. నూతన మండల అధ్యక్షుడిగా పాపావత్ యాదగిరి నాయక్, ప్రధాన కార్యదర్శిగా జి. బాలాజీ నాయక్ ఎన్నికయ్యారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరారు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం టీపీటీఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు.