BREAKING
thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు thumb చిరుధాన్యాలతో పోషకాహారం.. తల్లులకు అవగాహన thumb ఫిరంగిపురం: గడ్డిమందు తాగి వ్యక్తి మృతి thumb ప్రసవం అనంతరం మహిళ మృతి.. చికిత్సపై ప్రశ్నించిన తల్లిపైనే కేసు thumb కుందూ నదిలో గేదెలు మృతి.. thumb ఉరుమడ్లలో గణనాధుని దర్శించుకున్న గుత్తా మిత్ రెడ్డి thumb చెరువు భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు thumb అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస కార్యక్రమం thumb మహిళలతో ఘనంగా కుంకుమ పూజ thumb డ్రైనేజీ లేక దోమల బెడద.. మూడేళ్లుగా కొండపోచమ్మ కాలనీవాసుల అవస్థలు thumb శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్ బాధ్యతలు
Date of Publish : 21 September 2026, 07:58 pm
Posted by : SEETHA KIRAN KUMAR

డీజేలు, టపాసులు లేకుండా గణేశ్ నిమజ్జనం..

తెలంగాణ జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
21 Sep, 2026 - 07:58 PM
10 వీక్షణలు

సింధుదుర్గ్‌లో ప్రశాంత దృశ్యం

మహారాష్ట్ర: సాధారణంగా గణేశ్ నిమజ్జన వేడుకల్లో డీజేల హోరు, టపాసుల మోతలు, భారీ ఊరేగింపులు కనిపిస్తుంటాయి. అయితే మహారాష్ట్రలోని సింధుదుర్గ్ కోట తీరంలో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపించింది.

కొంకణ్ ప్రాంత సంప్రదాయం ప్రకారం భక్తులు గణనాథుల విగ్రహాలను తలపై ఉంచుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా సముద్ర తీరానికి చేరుకున్నారు. ఎలాంటి ఆర్భాటం, భారీ శబ్దాలు లేకుండా ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వందకు పైగా గణేశ్ విగ్రహాలను భక్తులు తీరానికి తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సంప్రదాయబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో సాగిన ఈ నిమజ్జన దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.