జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల: జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు మొదటి రోజు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. జిల్లాలోని మొత్తం 30 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు హాజరై పరీక్షలు రాశారు. జనరల్ కోర్సులకు 6,879 మంది, వొకేషనల్ కోర్సులకు 1,029 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 253 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ స్థానిక ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ […]
పారదర్శకంగా, పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు
పారదర్శకంగా, పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్ పమేలా సత్పతి NTODAY NEWS: కరీంనగర్ కరీంనగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమైన సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పర్యవేక్షణ: ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఆర్ట్స్ & కామర్స్) మరియు ముకరంపురాలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా […]
ధైర్యంగా పరీక్షలు రాయండి విజయం సాధించండి
ధైర్యంగా పరీక్షలు రాయండి.. విజయం సాధించండి! NTODAY NEWS: హైదరాబాద్ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా విద్యార్థులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను భయంగా కాకుండా, అవకాశంగా చూడాలని ఆయన సూచించారు. “పరీక్ష భవిష్యత్తుకు ముగింపు కాదు.. అది కొత్త ఆరంభానికి నాంది. ఒత్తిడిని వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధ్యమే” అని మంత్రి పేర్కొన్నారు. మంత్రి సూచనలు ఒత్తిడికి లోనుకాకండి: చివరి […]
ఇంటర్ హాల్ టికెట్లు 2026 విడుదల
తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు 2026 విడుదల QR కోడ్‌తో పరీక్షా కేంద్రం లొకేషన్ సులభంగా తెలుసుకునే సదుపాయం NTODAY NEWS: హైదరాబాద్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) మార్చి 2026 వార్షిక పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం హాల్ టికెట్‌లో కీలక మార్పులు చేపట్టింది. హాల్ టికెట్‌పై QR కోడ్ ప్రత్యేకత ఈ ఏడాది విడుదలైన హాల్ టికెట్లపై QR కోడ్‌ను ముద్రించారు. […]









