BREAKING
thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడిగా నిరడీ ప్రకాష్ ఎన్నిక thumb ● Breaking News: హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఆరు రౌండ్లు ఫైర్? thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి
మంచి మాట
Date of Publish : 17 September 2026, 11:16 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణ సాయుధ పోరాటంలో పెద్దముప్పారం సాయుధ దళం కీలక పాత్ర

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
17 Sep, 2026 - 11:16 PM
46 వీక్షణలు

వరంగల్: తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి వరంగల్ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. నాటి రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా అనేక గ్రామాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఈ క్రమంలో పెద్దముప్పారం గ్రామానికి చెందిన సాయుధ దళం కూడా పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినట్లు చరిత్రకారులు, స్థానికులు పేర్కొంటున్నారు.

పెద్దముప్పారం గ్రామానికి చెందిన నుగ్గునూతుల బుచ్చయ్య, సందెల బుచ్చి రాములు, నర్సయ్య నాయకత్వంలో సుమారు 70 మందితో కూడిన సాయుధ దళం ఏర్పడినట్లు స్థానిక చరిత్రలో ప్రస్తావనలు ఉన్నాయి. రజాకార్ల దాడులు, అణచివేతలకు వ్యతిరేకంగా ఈ దళం ప్రజల తరఫున నిలిచి పోరాటం సాగించినట్లు చెబుతున్నారు.

అప్పటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ దళాలు ప్రతిఘటనకు దిగాయి. పెద్దముప్పారం నుంచి ఏర్పడిన దళం కూడా ఈ ఉద్యమంలో భాగంగా పనిచేసిందని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దముప్పారం పెద్ద గ్రామంగా మాత్రమే కాకుండా, సాయుధ పోరాటంలో పెద్ద సంఖ్యలో పోరాటకారులను సమీకరించిన ప్రాంతంగా కూడా గుర్తింపు పొందిందని స్థానికులు పేర్కొంటున్నారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో పెద్దముప్పారం గ్రామానికి ఉన్న ప్రాధాన్యతను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని వారు అంట