BREAKING
thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ thumb ● పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● బడికి రక్షణ గోడ లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు thumb ● ఎల్ నినో లో ప్రభావంతో బోర్లు ఏర్పాటుచేసిన సర్పంచ్ గరిక సత్యనారాయణ thumb ● మునిపంపులలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● గుండెపోటుతో మృతి చెందిన క్వారీ వాచ్ మెన్ thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● లద్దిగంలో ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ thumb ● పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి
Test 4
Date of Publish : 21 September 2026, 03:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు అభివృద్ధికి మరో ముందడుగు.. మధిర రోడ్డుకు రేపే వర్చువల్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Sep, 2026 - 03:58 PM
100 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో మధిర రోడ్డు అభివృద్ధి పనులకు మంగళవారం ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఐఎస్బీ రోడ్డు, అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్ల తరహాలో తిరువూరు మధిర రోడ్డును అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

తిరువూరు పట్టణ అభివృద్ధిలో కీలకమైన ఈ రహదారిని ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. రహదారి అభివృద్ధితో రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. నియోజకవర్గ అభివృద్ధిలో ఈ రహదారి నిర్మాణం కీలకంగా మారనుంది.

మధిర రోడ్డు అభివృద్ధి పూర్తయితే తిరువూరు పట్టణ రూపురేఖల్లో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. రహదారి నాణ్యత, నిర్మాణ ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పనులకు శంకుస్థాపన జరగనుండటంతో నియోజకవర్గ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.