BREAKING
thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం thumb ● ప్రజా సంక్షేమమే ధ్యేయం.. ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పీటీసీ అభ్యర్థి కె. నరసింహ రెడ్డి thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం
Test 4
Date of Publish : 05 November 2026, 10:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎండపల్లిలో వైకాపా వర్గాల మధ్య ఘర్షణ.. ఐరన్ రాడ్‌తో యువకుడిపై దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Nov, 2026 - 10:51 PM
5 వీక్షణలు

మల్లేశ్వరం యువకుడికి తీవ్ర గాయాలు.. రక్తస్రావంతో ఆసుపత్రికి తరలింపు

గ్రామంలో పోలీసుల మోహరింపు.. ఉద్రిక్త వాతావరణం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి వివాదం తీవ్ర రూపం దాల్చినట్లు సమాచారం. ఘర్షణలో భాగంగా మల్లేశ్వరం గ్రామానికి చెందిన ఓ యువకుడిపై మరో వర్గానికి చెందిన వైకాపా కార్యకర్త ఐరన్ రాడ్‌తో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో యువకుడికి తీవ్ర గాయాలై భారీగా రక్తస్రావం జరిగినట్లు సమాచారం. ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎండపల్లి గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీసులను మోహరించారు. ఘర్షణకు గల కారణాలు, దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.