BREAKING
thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం thumb ● ముల్కనూర్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఎక్సెల్ బండిని ఢీకొన్న కారు thumb ● పేగ పంచాయతీలో ప్రశాంతంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్ thumb ● నవంబర్ 15న నల్గొండలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి thumb ● జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీడీవో thumb ● రంగాపూర్‌లో వివో భవన నిర్మాణ పనుల పరిశీలన thumb ● ఈనెల 7న వలిగొండకు తీన్మార్ మల్లన్న పాదయాత్ర.. విజయవంతం చేయాలి thumb ● ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సీఐ thumb ● అమరవీరుల ఆశయాల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం thumb ● ముల్కనూర్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఎక్సెల్ బండిని ఢీకొన్న కారు
Test 4
Date of Publish : 05 November 2026, 08:59 pm
Posted by : KOPURI LAKSHMAN

సొంత గ్రామం పొన్నవరంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
05 Nov, 2026 - 08:59 PM
49 వీక్షణలు

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం.. ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలి

వీరులపాడు, నవంబర్ 5 (ఎన్ టుడే న్యూస్): ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం గ్రామంలో గురువారం నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుజనా చౌదరి తన స్వగ్రామమైన పొన్నవరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి

ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం వంటిదని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రస్తావన

కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందని ఆయన పేర్కొన్నారు.