BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ thumb ● సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం thumb ● ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని విలీనం చేసే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి- నలపరాజు రమేష్ thumb ● గోపాల్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎల్కతుర్తిలో నీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనులపై సమీక్ష సమావేశం thumb ● జంభి హనుమాన్ ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం thumb ● పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అండగా నిలవాలి: ఎమ్మెల్యే బాలు నాయక్ thumb ● విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సహాయం thumb ● తుంగతుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డికి 85వ జన్మదిన శుభాకాంక్షలు thumb ● సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
Test 4
Date of Publish : 12 November 2026, 03:17 pm
Posted by : K MAHESH

సంస్థాన్ నారాయణపురంలో చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / సంస్థాన్ నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
12 Nov, 2026 - 03:17 PM
13 వీక్షణలు

నూతన వ్యాపార సంస్థను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి

సంస్థాన్ నారాయణపురం: మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన చార్మినార్ టీ అండ్ స్నాక్స్ షాప్ ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ముఖ్య అతిథిగా హాజరై షాపును ప్రారంభించారు.

చింతపల్లి మండలానికి చెందిన నిర్వాహకుడు కడారి అంజయ్య ఆధ్వర్యంలో ఈ నూతన టీ అండ్ స్నాక్స్ షాప్‌ను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి షాపును ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన నిర్వాహకులు వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

అనంతరం షాపు నిర్వాహకులు సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామితో పాటు గ్రామ పాలకవర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మందుగుల బాలకృష్ణ, వార్డు సభ్యులు సూరపల్లి వెంకటేష్, సభావత రఘునాయక్, బల్గూరి శివసాగర్, ఎండీ అలీమా యూసఫ్, పల్లె గోపాల్ రెడ్డి, రాసమల్ల వీరస్వామి, షాపు నిర్వాహకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.