BREAKING
thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు!
Test 4
Date of Publish : 26 November 2026, 07:01 pm
Posted by : K MAHESH

మహబూబాబాద్‌లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
26 Nov, 2026 - 07:01 PM
21 వీక్షణలు

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన న్యాయవాదులు

మహబూబాబాద్, నవంబర్ 26:

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం కోర్టు ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలకు పెద్దపీట వేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఆశయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొంటూ దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మేక సురేష్ రెడ్డి, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్దు, డేగల సత్యనారాయణ, శ్రీనివాస్, వడ్లకొండ సుభాష్, కాలేరు శ్రీనివాస్, జ్యోతిబాబు, మోహన్ నాయక్, మరో శ్రీనివాస్, సురేష్‌తో పాటు మహిళా న్యాయవాదులు సునీత, మౌనిక, రాజమణి, పూజిత తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.