BREAKING
thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పౌల్ట్రీ రంగానికి ప్రజా ప్రభుత్వం భరోసా: వినయ్ రెడ్డి thumb ● రూ.1,400 కోట్లతో గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు! thumb ● ఆర్మూర్ నియోజకవర్గానికి 3,152 కొత్త పెన్షన్లు: వినయ్ కుమార్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 08:42 pm
Posted by : KOPURI LAKSHMAN

అల్లూరులో కూటమి సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సౌమ్య ప్రచారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
Kopuri Lakshman Veerlapadu Mandal
26 Nov, 2026 - 08:42 PM
64 వీక్షణలు

కోటిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి

ఎన్ టుడే న్యూస్ | ఎన్టీఆర్ జిల్లా | వీరులపాడు మండలం | అల్లూరు:

వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో కూటమి సర్పంచ్ అభ్యర్థి బొమ్మిరెడ్డి కోటిరెడ్డికి మద్దతుగా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోటిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.

కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల ద్వారా పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే సౌమ్య పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని తెలిపారు. గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు.