BREAKING
thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం thumb ● Pulivendula: పులివెందులలో జగన్ ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారు: బీటెక్ రవి thumb ● Pulivendula: పులివెందులలో వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ ధర్నా thumb ● Pulivendula : ప్రజల తీర్పును జీర్ణించుకోలేక డ్రామాలు ఆడుతున్నారు: బీటెక్ రవి thumb ● Pulivendula: రీపోలింగ్ జరపాలన్న జగన్ డిమాండ్‌పై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు thumb ● టాలెంట్ టెస్ట్ పేరుతో ముందస్తు అడ్మిషన్లు.. శ్రీచైతన్య పాఠశాలపై విద్యార్థి సంఘాల ఆగ్రహం thumb ● Mahabubabad: హతీరాం బాబాజీ 497వ జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి thumb ● Mahabubabad: టీపీటీఎఫ్ గార్ల మండల నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక thumb ● Bayyaram : విద్యార్థి అమరవీరుల ఆశయాలే ఉద్యమాలకు స్ఫూర్తి thumb ● Bayyaram: అక్రమ బరైటీస్‌ రవాణాకు అటవీశాఖ అడ్డుకట్ట thumb ● దశాబ్దాల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహబంధం
మంచి మాట
Date of Publish : 01 November 2026, 06:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కానివారు ఉండటానికి వీల్లేదు జిల్లా కలెక్టర్ ఆదేశాలు అమలు చేయాలని ఆర్డీవో ఏ.కుమార్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Nov, 2026 - 06:34 PM
9 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కాని ఇతర వ్యక్తులు ఉండటంపై ఆర్డీవో ఏ.కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు మినహా ఇతరులు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను పర్యవేక్షించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని, కేంద్రాల వద్ద క్రమశిక్షణ పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.